Rabi Paddy Procurement Yet to Begin!
జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా తేలిక రకాలైన 1010, తరంగిణి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. నూక శాతం ఎక్కువ వస్తుందనే కారణంతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఇష్టపడడం లేదు.