నువ్వు పంటను కల్లానికి తెస్తుండగా..

మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన చల్ల బాలరాజు (57) అనే రైతు ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతి చెందాడు.