Rahul Gandhi: భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి: రాహుల్ గాంధీ
భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, భారత్ భవిష్యత్తుకు ఢోకాలేదన్న విశ్వాసం తనకుందని కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఆయన మాట్లాడారు.
