Ravi Kishan: వైరల్ వీడియోతో చిక్కుల్లోపడ్డ ‘రేసుగుర్రం’ విలన్..యోగా చేస్తూ గుట్కా నమిలారంటూ ట్రోల్స్!

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, నటుడు రవికిషన్ జూన్ 16న ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలు చేస్తూ రవికిషన్ అందరినీ ఆకట్టుకున్నారు. అదే సమయంలోనూ యోగా చేస్తూనే ఆయన ఏదో నములుతున్నట్లు కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టార