Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అసాధారణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఓ అల్లుడు తనకు పిల్లనిచ్చిన అత్త అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెనే పెళ్లాడాడు. కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ […]