Road Construction రహదారుల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతం

Development Accelerated Through Road Construction
రహదారుల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతమవు తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువలో ప్రధాన రహదారి విస్తరణ, కాలువల పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.