RRB NTPC గ్రాడ్యుయేట్ CBT 1 ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి

RRB NTPC Graduate Result 2026 declared: దేశవ్యాప్తంగా 5,810 రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ CBT-1 పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ తమ ప్రాంతీయ RRB వెబ్సైట్ల ద్వారా స్కోర్‌కార్డులు, మెరిట్ జాబితాలు, కట్ఆఫ్ మార్కులను చెక్ చేసుకోవచ్చు..