Saving the Lives of the Injured!
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ (రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్ )పథకం వరంలా మారింది. క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి. కాగా బాధితులకు గోల్డెన్ ఆవర్ (ప్రమాదం జరిగిన స్వల్ప వ్యవధిలో)లో వైద్య సేవలు అందించి.. ప్రాణాపాయం నుంచి గట్టెక్కించడమే ఈ పథకం లక్ష్యం.