Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఎక్కువ'.. మహిళా ఫ్యాన్ ఓపెన్ ఆఫర్.. క్రేజీ రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్!

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తనదైన హుందాతనంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. లేటెస్ట్ కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ ఈవెంట్లో కింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళా అభిమాని చేసిన హంగామాకు ఆయన ఇచ్చిన క్రేజీ రిప్లై ఇచ్చారు.