SL vs NZ: టాస్ గెలిచిన శ్రీలంక.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్

SL vs NZ: శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలక సూపర్-8 మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టాస్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు.