“A Blanket of Snow Over the Hills
సీతంపేట ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేస్తోంది. మన్యం వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్దిరోజుల నుంచి మంచు, చలి తీవ్రత పెరిగింది. తెల్లవారు జామున దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.