SRH vs RR మధ్య హైవోల్టేజ్ ఫైట్.. ఓడిన జట్టు డైరెక్ట్గా ఇంటికే!

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్‌లో భాగంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య 'ఎలిమినేటర్' మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా, గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.