Sumathi Sathakam Movie Teaser: ‘సుమతీ శతకం’ టీజర్ రిలీజ్.. ఫుల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ లోడింగ్తో అమర్‌దీప్

బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. బుధవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ టీజర్ రిలీజ్ ఫుల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ లోడింగ్తో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది.