Supreme Court: ఆర్థిక నేరాల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ దశలో షోకాజ్‌ ఇవ్వక్కర్లేదు

ఆర్థిక నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ దశలో షోకాజ్‌ నోటీసు ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.