Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

Supreme Court: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా సవరణ కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని, దీనిపై వచ్చిన సవాళ్లను తిరస్కరిస్తూ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కలిసి ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రజాప్రతినిధుల చట్టం-1950 కింద […]