SWANATH Scholarship 2026: విద్యార్థులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. ఒక్క అప్లికేషన్‌తో మీ ఖాతాలోకి రూ.50...

AICTE SWANATH Scholarship 2026 నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతియేట మాదిరి గానే ఈసారి కూడా 2 వేల స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. ఇందుకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలతోపాటు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఈ కింద చెక్ చేయండి..