Tamil Nadu Politics : టీవీకే 107మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది..? రాజ్యాంగం ఏం చెబుతుంది..

Tamil Nadu Politics : డీఎంకే, అన్నాడీఎంకే కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆ రెండు పార్టీలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనికితోడు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి, గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.