Tamil Nadu Politics: విజయ్‌ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్‌ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!

Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చివేత చేసిన కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్ర వెనుక ఏకంగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారని, ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీనికి సంబంధించిన వ్యూహరచన చేసిందని తెలుస్తోంది. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నిందితులను విచారించగా ఈ నిజాలు బయటపడ్డాయి. స్థానిక గిండిలోని ఒక హోటల్‌ను ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్లు నిందితులు విచారణలో […]