Team India: షమీ, సిరాజ్‌లను ఎందుకు తీసుకోవట్లేదు.. బీసీసీఐ, సెలెక్టర్లపై ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు
Team India: T20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు సెలక్షన్ పై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వరల్డ్ కప్ లో ఇటీవల టీమ్ చూపిస్తున్న ప్రదర్శనపై మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగింది.