Telangana: అసెంబ్లీ సమరానికి అంతా సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

కేసీఆర్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకుహాజరవుతారన్న చర్చ జోరందుకుంది. పాలమూరు ప్రాజెక్ట్ విషయంలో సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు కేసీఆర్. ఈ సమావేశాల్లో ప్రాజెక్టులపై, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చ జరిగుతుందని అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను కూడా సిద్ధం చేసుకుంది.