Telangana: తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్...

తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్-పార్టీ ఏజెన్సీలకు విక్రయిస్తే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. డేటా గోప్యతను కాపాడి, విద్యార్థుల ప్రైవసీకి భంగం కలిగించకుండా చూడాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది.