సెంట్రింగ్ కార్మికుల సమస్యలు తీర్చాలి..రెండు రోజుల్లో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ ..లేదంటే ధర్నాకు కూర్చుంటా: కల్వకుంట్ల కవిత

ప్రాణాలు పణంగా పెట్టి అద్దాల మేడలు నిర్మిస్తున్న సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలవాలని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.