జొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా

జొన్న పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని నిర్మల్​కలెక్టర్​భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్​జిల్లా భైంసా పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్​లో సబ్​కలెక్టర్​సంకేత్​ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.