ప్రకృతి వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలి : కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

ప్రకృతి వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలని  నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శనివారం మక్తల్​మండలంలోని జక్లేర్ వద్ద నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు.