Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

ప్రేమించిన యువతి పెళ్లిని ఆపేందుకు ఒక యువకుడు చేసిన వింత ప్రయత్నం చివరకు అతన్ని, అతని స్నేహితులను జైలుపాలు చేసింది. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందన్న కోపంతో, ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఏకంగా పోస్టర్ల రాజకీయం నడిపాడు. అమ్మాయి కాబోయే భర్త ఊర్లో తామిద్దరం ప్రేమించుకుంటు న్నామంటూ పోస్టర్లు అంటించి కలకలం రేపాడు. చివరకు రంగంలోకి దిగిన సిద్దిపేట పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.