TG TET 2026 Application: రేపట్నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. అప్లికేషన్‌ ఫీజు చూసి గుడ్లు...

తెలంగాణ టెట్ జూన్‌ 2026 తొలివిడత నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌ 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్‌ కన్వీనర్‌ రమేశ్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేశారు. బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో సర్వీసులో ఉన్న టీచర్లు.. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ రాయాల్సిందే. రేపట్నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..