Tribal Communities March in Unity
గిరిజన యువతిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి హత్యను ఖండిస్తూ.. సోమవారం ఏజేఏసీ ఆధ్వర్యంలో సీతంపేట వారపుసంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. గిరిజన యువతి కుటుంబానికి న్యాయంచేయాలని నినదించారు.