TRICOR’s ట్రైకార్‌కు పూర్వ వైభవం

Restoring TRICOR’s Former Glory గిరిజనుల ఆర్థికాభివృద్థికి తోడ్పాటు అందించే పథకాల్లో ప్రధానమైన ట్రైకార్‌(ట్రైబల్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌)పథకానికి పూర్వ వైభవం వచ్చింది. ఈ పథకం ద్వారా పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు సబ్సిడీపై వ్యవసాయ, ఉద్యాన యంత్రపరికరాలు అందజేసేందుకు ప్ర‌భుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.