UP: భార్యను వదిలేసి అత్తను పెళ్లాడిన అల్లుడు.. ఆశీర్వదించాలని అభ్యర్థన.. వీడియో వైరల్

రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోయి.. సమాజంలో నైతికత అనేది లేకుండా పోతోంది. తాజాగా, ఓ మహిళ.. తన కుమార్తె భర్తనే పెళ్లి చేసుకుంది. తన కూతురు కాపురంలో తల్లి చిచ్చుపెట్టిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కోర్టులో తాము పెళ్లి చేసుకున్నామని, ఇష్టపూర్వకంగా చేసుకున్న తమ వివాహాన్ని ఆదరించాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.