గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..

దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ 20 సంవత్సరాలుగా ఉంది.