'చార్లీ కిర్క్ మరణం వల్లే ఉష నాలుగో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది': జేడీ వాన్స్ సంచలన కామెంట్లు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సున్నితమైన విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. ముఖ్యంగా ఉషా వాన్స్ నాలుగో బిడ్డను కనేందుకు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదని.. కానీ చార్లీ కిర్క్ మరణంతో ఆమె మనసు మారిందని వివరించారు. ఆ తర్వాతే తాము నాలుగో బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకోగా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పామని పేర్కొన్నారు. అసలు చార్లీ కిర్క్ మరణానికి, ఉషా నాలుగో సంతానానికి సంబంధం ఏంటి, అతడి చావుతో ఈమె పిల్లల్ని కనాలని ఎందుకు అనుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.