US - Iran మధ్య మళ్లీ యుద్ధమేఘాలు.. అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేత, ఇరాన్‌ డైరెక్ట్ వార్నింగ్!

శాంతి ఒప్పందం వినిపిస్తున్న సమయంలో అమెరికా - ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఇరానియన్ ద్వీపంలోని హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఓ అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. దీనికి ఇరానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించగా.. తమ బోర్డర్‌లో ఉన్న విదేశీ బలగాలపై కాల్పులు జరగడం సహజమేనని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు.