యూకేలో భారత సంతతి మహిళ విడాకుల యుద్ధం.. 23 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగి రూ.85 కోట్ల భరణం సాధించుకుని!

భర్త ఆస్తులను దాచిపెట్టి మోసం చేస్తే.. ఎంతకాలం తర్వాతైనా సరే భరణం విషయంలో న్యాయం గెలవవచ్చని నిరూపించే ఓ ఘటన యూకేలో చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం ముగిసిపోయిందనుకున్న ఒక సాధారణ విడాకుల కేసు.. భర్త అంతర్జాతీయ మనీలాండరింగ్ స్కామ్‌లో దొరకడంతో సరికొత్త మలుపు తిరిగింది. లాయర్ అయిన భర్త నడిపిన మోసపూరిత నెట్‌వర్క్‌ను ఛేదించి.. యూకే సుప్రీం కోర్టు వరకు వెళ్లి మరీ పోరాడింది. అయితే ఆమె పోరాటానికి రూ.85 కోటల ప్రతిఫలం కూడా దక్కింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.