Vasudevasutam Review: జగన్నాథుడి రహస్యాలు.. డివోషనల్ థ్రిల్లర్ 'వసుదేవసుతం' ఎలా ఉంది?

కార్తికేయ-2 లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత, అదే కోవలో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడానికి వచ్చేసింది సరికొత్త విజువల్ డివోషనల్ థ్రిల్లర్ 'వసుదేవసుతం'. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా, వైకుంఠ్ బోను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10, 2026 న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది