VB-GRAM-G పథకం కింద ఏపీకి భారీ నిధులు.. పవన్ హర్షం

VB-GRAM-G పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు.