VenkyAnil5: అనిల్ రావిపూడి మరోసారి అదరగొట్టేసాడు.. వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి క్రేజీ టైటిల్!

ప్రస్తుతం అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు. జూన్ 18న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుండగా, జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున