VenkyAnil5: ఎలా అండి ఇలా.. జివి & అనంత్ను ఇసుకలో పాతేసిన అనిల్.. వీడియో వైరల్

టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సముద్రపు ఒడ్డున ఇసుకలో పాతిపెట్టేశాడు. జివితో పాటుగా టాలెంటెడ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ని కూడా అనిల్ పాతిపెట్టేశాడు. వీరిద్దరిని చెరో పక్క పాతిపెట్టేసి వాళ్ళతో చెడుగుడు ఆడేసుకున్నాడు. అసలు మట్టిలో పాతిపెట్టడం ఏంటా అని ఆశ్చర్యపోతున్