Vinayakan Case: జైలర్ విలన్ తిక్కపనులు.. సోషల్ మీడియాలో మైనర్ బాలిక ఫోటో పోస్ట్.. వేధింపులపై కేసు నమోదు

ఓ ఎనిమిదేళ్ల బాలిక ఫొటోతో పాటు ఆమె తండ్రి మొబైల్ నంబర్‌ను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై కేరళ పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ ఆదేశాల మేరకు అలప్పుజా జిల్లా మావేలిక్కర పోలీసులు జూలై 8న కేసు నమోదు చేశారు