Viral Video: “అమ్మా… నేనా? ఆఫీసా?”.. 7 ఏళ్ల బాబు ప్రశ్నకు కన్నీళ్లు పెట్టుకున్న...

సోషల్ మీడియా తరచుగా మనసులను తాకే కథలకు వేదికగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన లావణ్య వడ్డానం అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో జరిగిన ఓ భావోద్వేగ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులను ఈ వీడియో తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.