VIROSH Look Decode: విజయ్ రాజసం, యువరాణిలా రష్మిక.. విరోష్ వెడ్డింగ్ డ్రెస్సుల ప్రత్యేకతలివే

విజయ్–రష్మికల వివాహానికి సంబంధించిన ప్రత్యేక ఆకర్షణ వేషధారణే. ఈ జంట కోసం వెడ్డింగ్ డ్రెస్సులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామిక ఖన్నా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తెలుగు, కొడవ సంప్రదాయాల మేళవింపుతో రూపొందించిన ఈ డ్రెస్సులు సంప్రదాయానికి అద్దం పట్టాయి. స్టైలింగ్ బాధ్యతలను ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ అమి పటేల్ నిర