Visakhapatnam Steel Plant Tragedy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కు చేరినట్లు అధికారులు ధృవీకరించారు. మృతదేహాలను స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 2012లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం తర్వాత మరోసారి స్టీల్ ప్లాంట్లో విషాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది..