Voter ID registration: కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఓటరు కార్డు దరఖాస్తు (Voter ID registration)కోసం ఇకపై తల్లిదండ్రుల ఓటరు వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని కొత్త నిబంధనను తీసుకురావడం జరిగింది.