War on Drugs: డిసెంబర్ 31st టార్గెట్.. 'జీరో డ్రగ్స్' సాధ్యమేనా..? దొరికితే.. దబిడి దిబిడే..

న్యూ ఇయర్ వేడుకల్లో నిషా ఉండకుండా ఉంటుందా? పార్టీ అంటే లిక్కర్ కామన్. అందులో కిక్ ఏముంటుందనుకుంటున్న డ్రగ్స్ గ్యాంగ్స్.. ఈసారి గట్టిగానే పీల్చాలని అనుకుంటుంటారు. బట్.. ఈ డిసెంబర్ 31stని 'జీరో డ్రగ్స్'గా సెలబ్రేట్ చేసుకునేలా చేయబోతున్నాం అంటున్నారు పోలీసులు.