WhatsApp యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం మరోసారి సీరియస్.. మెటాకు ఆఖరి ఛాన్స్!

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం మరోసారి సీరియస్ అయింది. ఈ వారం ఆరంభంలోనే వివరణ ఇవ్వాలని చెప్పిన కేంద్రం, ఆ గడువును మరో మూడు రోజులు పొడిగింది. వాట్సాప్‌లో యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొస్తే మరిన్ని సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మెటా జూలై 9వ తేదీ లోపు క్లారిటీ ఇవ్వాలంటూ కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రానికి మెటా క్లారిటీ ఇచ్చే వరకూ భారత్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రాదు.