Why do patients have to wait so long? రోగులు అంతసేపు నిరీక్షించడమేంటి?

Why do patients have to wait so long? వైద్యం కోసం వచ్చే రోగులు అంతసేపు నిరీక్షించడం ఏమిటి? కూర్చొనే సదుపాయం కల్పించలేరా? పారిశుధ్యం సరిగా లేదు. ఆస్పత్రి ఆవరణంలో వర్షపు నీరు ఉండిపోవడం బాగాలేదు అంటూ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.