Will Industrial Growth పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తారా?

Will Industrial Growth Gain Momentum?
మన్యం జిల్లాలో పారిశ్రామిక పురోగతి కనిపించడం లేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు కావడం లేదు. పట్టుమని పదిమందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ కూడా లేకపోవడంతో మన్యం వాసులకు వలసలు తప్పడం లేదు.