Women Health Tips: రోజూ ఈ డైట్ ఫాలో అవ్వండి.. 80 లో కూడా ఎముకలు గట్టిగానే ఉంటాయి

మెనోపాజ్ తర్వాత కొందరు మహిళల్లో ఎముకల గట్టిదనం తగ్గుతుంది. పెళుసుగా మారి తొందరగా విరిగిపోతాయి. అందుకు కారణం వీళ్లలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోవడమే. దీనివల్ల ఆస్టియోపోరో సిస్ సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.