YCP Former MLA: తిప్పేస్వామి.. తప్పు సామీ..

కూటమి ప్రభుత్వంలో ఎవరు వేధించినా ఫిర్యాదు చేయాలని వైసీపీ అధినేత జగన్‌ ప్రారంభించిన డిజిటల్‌ బుక్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.