వడ్లు కొనకుండానే కొన్నట్లు చూపి రూ. కోటి స్వాహా .. హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌లో వెలుగు చూసిన ఘటన

శాయంపేట, వెలుగు : వడ్లు కాంటా వేయకుండానే, ఒక్క బస్తా కూడా మిల్‌‌కు తరలించకుండానే... కొన్నట్లు రికార్డులు సృష్టించి రూ. కోటి కాజేశారు. ఈ అక్రమంలో మిల్లర్లు, లోకల్‌‌ ఆఫీసర్లకు తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు సైతం భాగస్వాములయ్యారు.