ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నేటి (అక్టోబర్ 8) నుంచే అప్లికేషన్లు

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం ఉదయం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్ బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు